Wednesday, November 11, 2009

ఆశ .. ఆశయం .. అన్న !!


ఆశ ...

ఆశయం

పదాలలో పోలిక వున్నా అర్ధం పరమార్ధం వేరు ...

ఆశ అందరికి వుంటుంది .

కాని ఆశయం ... సంకల్పం కొందరికే వుంటుంది .

ఆశ స్వార్ధం తో కూడుకొన్నది ...

మరి ఆశయం వొక లక్యం కోసం చేసేది .

ఈరోజు "జగన్మోహన రెడ్డి" ముఖ్యమంత్రి పదవికోసం ఆశ పడటం లేదు ..

తన తండ్రి అసంపూర్తిగా మిగిల్చిన పనులు పరిపూర్ణం చేసి పేదప్రజలకు ఆ ఫలాలు అదేదుకు వొక వజ్ర సంకల్పంతో .. వొక ఆశయం తో ముందుకు నడుస్తున్నాడు ...

మనమందరం వై.ఎస్. జగన్ కి సంగిభావం తెలుపుదాం ...

మీ వై.ఎస్. రాజశేకర రెడ్డి అభిమాని

Any doubts ?

Tuesday, November 10, 2009

pulivendula paryatana


Monday, November 9, 2009

MP3 Songs

You can download YSR MP3 songs from:

http://www.megaupload.com/?d=RR70DB7F

Sunday, November 8, 2009

3 Things ..

-- Jagan directly asked Sonia on Pvendula Seat. She neither accepted nor rejected.

-- It is more or less confirmed now that Chiranjeevi will align with Congress. The technical details will be sorted out soon.

-- In last 2 months, rekkee was done twice , once in CM camp office and second one in Idupulapaaya.